ప్రపంచంలో అత్యధిక పని గంటలు ఉండే దేశం ఏదో తెలుసా..!

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వారానికి సగటును 52 గంటలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధిక పని గంటలను ఉన్న దేశం ఇదే.

మన దేశంలో సగటున వారానికి 46 గంటలు పనిచేస్తున్నారు.

దయాది పాకిస్థాన్ పాకిస్థాన్‌లో వారానికి 46.6 గంటలు ఉన్నాయి.

ఈజిప్టులో వారానికి 45.5 వర్కింగ్ అవర్స్ ఉన్నాయి.

చైనాలో సగటున వారానికి 45 గంటలు చేస్తున్నారు.

అల్జీరియా అల్జీరియాలో సగటు పనివారం 44 గంటలు.

టర్కీలో సగటున వారానికి 43.7 పని గంటలు ఉన్నాయి.

Read Next Story