What happens if we eat dosa daily night

దోశలు, ఇడ్లీలు సాధారణంగా కులయబెట్టిన పిండితో చేస్తాము. ఈ పులయబెట్టిన పిండి.. జీర్ణశక్తికి మంచిది.

Night Tiffin

ఇడ్లీ దోశలు తినడం ద్వారా జీర్ణశక్తిలో మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి పెరిగి.. ఇమ్యూనిటీ పెరుగుతుంది

Daily Tiffen at night

ఈ ఇడ్లీ, దోశలు ఉదయం తినడం మంచిదే కానీ రాత్రి పూట మాత్రం.. దూరంగా ఉంచడం ఉత్తమం.

Can BP patients eat idli dosa

ఎందుకంటే పులియపెట్టిన పిండిలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది.. ఇందువల్ల బిపి పెరిగే ఛాన్స్ ఉంది

Idli Dosa for Acidity

అంతేకాదు రాత్రిపూట ఇడ్లీ, దోశలు తినడం ద్వారా అసిడిటీ, కడుపు ఉబ్బరం.. ఉన్నవాళ్లకి అది మరింత పెరుగుతుంది

Can Diabetic Patients eat idli dosa

ఇక షుగర్ ఉన్నవాత్ర పోతే ఇడ్లీ దోశ కి దూరంగా ఉండడం ఉత్తమమైన పన

Can pregnant ladies eat idli dosa

ముఖ్యంగా కడుపుతో ఉన్నవారు కూడా ఇడ్లీ దోశలకు రాత్రిపూట దూరంగా ఉండటం మంచిది ఎందుకంటే ఇది కడుపునొప్పిని కలిగి వచ్చు

Read Next Story