What happens if we eat rasam daily

అన్నంలో రసం కలుపుకొని తింటే.. వచ్చే సంతృప్తి వేరు.

Rasam daily benefits

మరి రోజు రసం అన్నం తినడం వల్ల ఏమి జరుగుతుందో ఒకసారి చూద్దాం..

What happens if we eat rasam

ఏ ఆహారం తిన్న చివరిలో రసంతో అన్నం తింటే మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు మన వద్దకు రావు.

Rasam for digestion

ముఖ్యంగా రోజు రసం అన్నం తినడం వల్ల జీర్ణశక్తి పెరిగి.. జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి.

Rasam benefits

ఇలా జీర్ణ సమస్యలు రాకుండా ఉండడానికే చిన్నపిల్లలకి గ్రామాల్లో.. వెసం వేసి అన్నాన్ని కలిపి పెడుతూ ఉంటారు.

Rasam for adults

చిన్నపిల్లల నుంచి వయసు ముదిరిన వాళ్ల వరకు రోజు రసం అన్నం తినడం ఎంతో మంచిది

Rasam for cold and cough

జలుబు, దగ్గు ఉన్నవారికి కూడా రసం అన్నం తినడం ద్వారా.. ఆ రోగాలకు చెక్ పడుతుంది.

Read Next Story