Gastric Problem: నిద్రపోతున్నప్పుడు గ్యాస్ సమస్య ఎక్కువ అవుతుంది 7 సింపుల్ చిట్కాలు..

గ్యాస్‌ సమస్య..

పడుకునే ముందు గ్యాస్ సమస్య ముఖ్యంగా మసాలా ఫుడ్ ఐటమ్స్ తినడం వల్ల కలుగుతుంది

మజ్జిగ..

రాత్రి పడుకున్నప్పుడు మజ్జిగ తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్య తగ్గుతుంది.

అరటిపండు..

మసాలా ఆహారాలు తిన్న వెంటనే అరటిపండు వంటివి తీసుకుంటే కూడా గ్యాస్ నుంచి విముక్తి లభిస్తుంది.

యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌..

ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా ఆసిడ్ రిఫ్లెక్స్ కాకుండా కాపాడుతుంది దీన్ని నీళ్లలో కలుపుకొని తీసుకోవాలి.

లవంగాలు..

కార్మినేటివ్ గుణాలు కలిగిన లవంగాలు కూడా గ్యాస్ సమస్యకు ఎఫెక్టీవ్‌ రెమిడీ..

జిలకర్ర..

వేయించిన జిలకర్రను కూడా పొడిచేసుకుని నీటిలో కలిపి తీసుకోవడం వల్ల కూడా కడుపునొప్పి నుంచి ఉపశమనం పొందుతారు.

దాల్చినచెక్క..

దాల్చిన చెక్క వాటర్ కూడా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

రాత్రి పడుకునేటప్పుడు కడుపు సమస్య వచ్చిన వారు ఇవి ట్రై చేసి చూడండి

Read Next Story