Lotus Stem: తామరకాండంలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి..

వెయిట్ లాస్ జర్నీ లో ఉన్నవారికి లోటస్ స్టెమ్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది

బరువు తగ్గాలనుకునే వారు డైట్ లో చేర్చుకోవచ్చు

ఈ తామర కాండం చెడు కొలెస్ట్రాల్ తగ్గించేస్తుంది గుండె ప్రమాదాలను కూడా నివారిస్తుంది

తామర కాండంలోని మెగ్నీషియం పొటాషియం ఫైబర్ రక్తంలో చక్కర స్థాయిలను అదుపులో ఉంచుతాయి

మలబద్ధకం సమస్యతో బాధపడుతూ ఉన్నవారికి ఈ కాండం మంచి ఉపశమనం

ఒత్తిడికి గురైన వారు కూడా తామర కాండమును డైట్లో చేర్చుకుంటే ఇది ఆయుర్వేద ఔషధంగా పనిచేస్తుంది

జుట్టు చర్మ సమస్యలు ఉన్నవారు తామరకాండము డైట్లో చేర్చుకోవాలి

Read Next Story