Home> అంతర్జాతీయం
Advertisement

E-Visa: ఆఫ్గనిస్తాన్ నుంచి రావాలంటే ఈ వీసా తప్పనిసరి, స్పష్టం చేసిన కేంద్ర హోంశాఖ

E-Visa: ఆఫ్ఘనిస్తాన్ పరిణామాల నేపద్యంలో ఇండియా అప్రమత్తమైంది. ఆఫ్ఘన్‌లో తాలిబన్ల పాలన ఏర్పడటంతో దౌత్యపరంగా భారత్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆంక్షల్ని కఠినం చేస్తోంది. 
 

E-Visa: ఆఫ్గనిస్తాన్ నుంచి రావాలంటే ఈ వీసా తప్పనిసరి, స్పష్టం చేసిన కేంద్ర హోంశాఖ

E-Visa: ఆఫ్ఘనిస్తాన్ పరిణామాల నేపద్యంలో ఇండియా అప్రమత్తమైంది. ఆఫ్ఘన్‌లో తాలిబన్ల పాలన ఏర్పడటంతో దౌత్యపరంగా భారత్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆంక్షల్ని కఠినం చేస్తోంది. 

మారుతున్న ఆఫ్ఘన్ పరిణామాల్ని పొరుగు దేశమైన ఇండియా ఓ కంట కనిపెడుతోంది. ఆఫ్ఘన్‌కు సరిహద్దు దేశమైన పాకిస్తాన్ తాలిబన్లకు(Talibans)వత్తాసు పలకడంతో కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. దౌత్యపరంగా ఇండియా కొన్ని కీలక నిర్ణయాల్ని తీసుకుంటోంది. ఆఫ్ఘన్(Afghanistan) నుంచి ఇండియాకు రావాలంటే ఈ వీసా తప్పనిసరి అంటోంది. ఇండియాకు వచ్చే విమాన మార్గంలో ఈ వీసా ఉంటేనే ఆఫ్ఘన్ పౌరుల్ని అనుమతిస్తామని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఎమర్జెన్సీ వీసా తీసుకోవాలంటే అక్కడి రాయబార కార్యాలయానికి నేరుగా వెళ్లి దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. సంక్షోభ పరిస్థితుల కారణంగా ఎంబసీను మూసేయడంతో ఈ వీసా(E Visa)దరఖాస్తు అనివార్యమైంది. ఈ వీసా ఆరు నెలల వరకూ చెల్లుబాటవుతుంది. సాధారణ వీసాలు లభ్యమై..ఇండియాకు చేరకపోతే ఆ వీసాలు చెల్లుబాటు కావు. 

Also read: Mission Kabul: ఆగస్టు 31 నాటికి పూర్తి కానున్న మిషన్ కాబూల్, స్పష్టం చేసిన బ్రిటన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More