Home> అంతర్జాతీయం
Advertisement

Earthquake: నేపాల్‌లో భారీ భూకంపం..

నేపాల్ రాజధాని ఖాట్మండు పరిధిలో భారీ భూకంపం ( Earthquake In Nepal) సంభవించింది. 5.4 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చాయని రిక్టర్ స్కేలుపై కొలిచారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ భూకంప తీవ్రను అంచనా వేసింది.

Earthquake: నేపాల్‌లో భారీ భూకంపం..

నేపాల్‌లో భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం భారీ భూ ప్రకంపనలు (Nepal Earthquake) నేపాల్ ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. తూర్పు ఖాట్మండుకు 50 కిలోమీటర్ల పరిధిలో పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.4గా నమోదు అయిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) తెలిపింది. 4.5 మిలియన్ ప్రజలు నివసిస్తున్న ఏరియా మేర భూకంప సంభవించినట్లు పేర్కొంది. భూకంప నష్ట వివరాలు తెలియాల్సి ఉంది.  Gold Price Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

ఫొటో గ్యాలరీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Read More