Jaggery: బెల్లంను రోజు ఇలా తింటే.. వారంలో మీ శరీరంలో కల్గే మార్పులివే..

jaggery uses:

ఉదయం పూట లేవగానే రెండు బెల్లం ముద్దల్ని తినాలి.

stress:

తలనొప్పి, వాంతుల్ని బెల్లం నిముషాల్లో తగ్గిస్తుంది.

hair fall:

జుట్టు రాలడం, ఊడిపోవడంను తగ్గిస్తుంది.

Bones problem:

ఎముకలు బలంగా, స్ట్రాండ్ గా చేయడంలో ఉపయోగపడుతుంది.

Belly fat:

పొట్ట కింద ఫ్యాట్ ను కరిగిపోయేలా చేస్తుంది.

Face glow:

మీ ముఖం అందంగా, ముడుతలు లేకుండా గ్లోగా కన్పించేలా చేస్తుంది.

Read Next Story