Kova Preparation

ఈ కోవా మన తెలుగు రాష్ట్రాలలో ఎంతో ఫేమస్.

Homemade kova

మరి అలాంటి ఈ కోవాన్ని ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం.

How to prepare kova in five minutes

ముందుగా చిక్కటి ఒక లీటర్ పాలను ఒక కడాయిలో వేసుకొని.. బాగా మరగనివ్వాలి. కోవా రుచికరంగా రావాలి అంటే పాలలో ఎక్కువ నీళ్లు కలపకండి.

Kova preparation method in Telugu

అవి మరిగిన తరువాత.. ఒక స్పూను నిమ్మరసం అందులో వేయాలి. తరువాత ఆ పాలను బాగా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి.

Kova ingredients

అందులోనే ఒక అరకప్పు చక్కెర కూడా వేసుకోవాలి. చివరిగా రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని దాన్ని దించేయాలి‌.

Tasty kova

ఇందులో ముక్కలుగా చేసిన పిస్తా, బాదం, జీడిపప్పులు వేసుకుని కలుపుకుంటే ఎంతో రుచికరమైన కాళహస్తి కోవా రెడీ. దీనిని కాళహస్తి పక్క ఎక్కువగా ఐస్ క్రీమ్తో కలుపుకొని తింటారు.

Read Next Story