Blackheads: 5 నిమిషాల్లో బ్లాక్ హెడ్స్ ను ఎలా పోగొట్టుకోవాలి?

ఓట్స్, పెరుగు కలిపి బ్లాక్ హెడ్స్ ని తొలగించడానికి ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఇందులో నిమ్మరసం కలిపి అప్లై చేయాలి.

శనగపిండితో కూడా బ్లాక్ హెడ్స్ తగ్గించుకోవచ్చు. రోజ్‌వాటర్ కలిపి ప్యాక్ వేసి ఆ తర్వాత ప్యాక్‌ చేయాలి.

తేనే, చక్కెర రెండు కలిపి బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో స్క్రబ్ చేసుకోవాలి.

ఇంకా టూత్ పేస్ట్ తో కూడా బ్లాక్ హెడ్స్ ను తగ్గించుకోవచ్చు. సున్నితంగా ముక్కుపై మసాజ్ చేయాలి.

తేనే, నిమ్మరసం గోరు వెచ్చని నీటిలో కలిపి బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి.

అరటి తొక్క ను ఉపయోగించి కూడా బ్లాక్ హెడ్స్ ని తొలగించుకోవచ్చు.

కొబ్బరి నూనె, పసుపు ఇంట్లో అందుబాటులో ఉంటాయి వీటితో కూడా బ్లాక్ హెడ్స్ తగ్గిపోతాయి

Read Next Story