Ajwain water Benefits

ప్రస్తుతం బరువు అనేది ఎంతోమందికి ఉన్న సమస్య. అయితే ఈ బరువుని మంచులా కరగదీయాలంటే.. ఈ వాటర్ తాగడం తప్పనిసరి అంటున్నారు వైద్యనిపుణులు.

Vamu water for weight loss

అది మరేదో వాటర్ కాదు.. మనందరికీ ఎంతో బాగా తెలిసిన వాము వాటర్.

Ajwain water for weight loss

మరి ఈ వాము వాటర్ ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం.

Vamu water benefits

ముందుగా రెండు గ్లాసుల నీళ్లు స్టావ్ పైన పెట్టుకోండి. అందులో ఒక చెంచా వాము వేసుకోండి.

Weight loss tips

రెండు గ్లాసుల నీళ్లు ఒక గ్లాసు అయ్యేదాకా బాగా మరిగించుకోండి.

Vamu water for weight loss

ఆ తరువాత ఈ నీళ్లలో కొద్దిగా తేనె కలుపుకొని.. రోజు ఉదయాన్నే తాగండి. ఇలా వారం రోజుల పాటు చేస్తే.. మీరు బరువు తగ్గటం కాయం.

Disclaimer

గమనిక: పైన చెప్పినవి ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు ఇచ్చిన సమాచారం మాత్రమే. Zee ఈ వివరాలకు ఎటువంటి బాధ్యత వహించదు.

Read Next Story