Clove: లవంగాల వల్ల కలిగే.. ఈ అద్భుతమైన ప్రయోజనాలు మీకు తెలుసా...?

cloves:

లవంగాలు డైలీ తినే వారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

Face glow:

ముఖంపైన ఉన్న.. మొటిమలు, నల్లని మచ్చలు అన్ని దూరమౌతాయి.

Bad smell:

శరీరం నుంచి వ్యర్థాలు అన్ని దూరమౌతాయి.

Head pain:

తలనొప్పి, తలతిరగడంవంటి సమస్యలు కూడా రావు.

Long hair:

వెంట్రుకలు మందంగా, పెరుగుతాయి.

Bellyfat:

పొట్ట చుట్టు ఉన్న కొవ్వు లాంటి చర్మం కరిగిపోతుంది.

Read Next Story