Rapid Hair Growth: ఈ ఆకు తింటే తలవెంట్రుకలు నల్లగా, పొడవుగా పెరుగుతాయి..

కరివేపాకును వల్ల శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టు పెరుగుదలకు ఇది చాలా ముఖ్యం.

అంతేకాదు కరివేపాకు జుట్టు మూలాల నుండి బలపడుతుంది, జుట్టు రాలడం తగ్గుతుంది.

కరివేపాకులో విటమిన్ ఎ, ఇ ఉంటాయి. ఇది చర్మం, కళ్లకు కూడా ఉపయోగకరం.

కరివేపాకు జుట్టు రంధ్రాలను బలపరుస్తుంది

వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల తలలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది.

జుట్టు మూలాలు బలంగా ఉన్నప్పుడు వెంట్రుకలు రాలడం తగ్గి జుట్టు పొడవుగా పెరుగుతుంది.

ఖాళీ కడుపుతో వీటిని తినడం వల్ల జుట్టు పెరుగుతుంది

ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో 4 కరివేపాకులను నమిలి, ఆపై గోరువెచ్చని నీరు తాగాలి.

Read Next Story