Curd benefits: పెరుగును రోజు తింటే.. ఈ ప్రయోజనాలు మీ సొంతం..

sleep:

నిద్రలేమి వారికి కూడా పెరుగు ఎంతో ఉపయోగపడుతుంది.

teeth pain:

దవడ నొప్పి వంటి సమస్యలు కూడా దూరమౌతాయి.

Bp Effect:

బీపీనీ కంట్రోల్ చేయడంలో పెరుగు ఎంతో ఉపయోగపడుతుంది.

Bones problem:

ఎముకలు విరిగిపోయేలా, పొలుసులుగా మారకుండా కాపాడుతుంది

Hair growth:

దట్టంగా ఉన్న జుట్టు రాలిపోకుండా కాపాడుతుంది.

Stomach pain:

కడుపు చుట్టు అధికంగా కొవ్వు సమస్య ఉన్నవాారికి రిలీఫ్ దొరుకుతుంది.

Read Next Story