Too Much Water : ఉదయం లేవగానే అతిగా నీళ్లు తాగుతున్నారా.. అయితే మీ కిడ్నీలు ఫట్

అనారోగ్య సమస్యలకు చెక్

పరగడుపున లేవగానే మంచినీరు తాగమని చాలా మంది సలహా ఇస్తూ ఉంటారు. ఇలా తాగినట్లయితే అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని చెబుతుంటారు.

అతిగా తాగితే మాత్రం ప్రమాదం

నిజానికి ఉదయం లేవగానే మంచినీరు తాగడం మంచిదే. కానీ అతిగా తాగితే మాత్రం ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

కిడ్నీలు దెబ్బ తినే ప్రమాదం

ఉదయం లేవగానే అతిగా నీరు తాగినట్లయితే శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లు మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. అప్పుడు కిడ్నీలు దెబ్బ తినే ప్రమాదం ఉంది.

జీర్ణ వ్యవస్థ

ఉదయం లేవగానే అతిగా మంచినీరు తాగినట్లయితే.. జీర్ణ వ్యవస్థ పై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తలనొప్పి వాంతులు

ఉదయం లేవగానే ఎక్కువగా నీరు తాగితే శరీరంలో సోడియం స్థాయి భారీగా పడిపోతుంది. అప్పుడు తలనొప్పి వాంతులు వచ్చే అవకాశం ఉంటుంది.

అతిగా మంచినీరు తాగితే

ఉదయం లేవగానే అతిగా మంచినీరు తాగితే మీ శరీరానికి అవసరమైన మినరల్స్ అన్ని మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. కూడా

గోరువెచ్చటి నీళ్లు

ఒకవేళ మీరు ఉదయం లేవగానే మంచినీరు తాగాలి అనుకుంటే ఒక గ్లాసు గోరువెచ్చటి నీళ్లు తాగితే సరిపోతుంది. ఇది జీర్ణ వ్యవస్థకు మంచిది.

గంటకు ఒక గ్లాసు

ఉదయం లేవగానే ఒక్కసారిగా తాగకుండా గంటకు ఒక గ్లాసు చొప్పున నీరు తాగితే సరిపోతుంది.

Disclaimer:

ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా ఆరోగ్య రుగ్మతలు ఉన్నట్లయితే వెంటనే వైద్యనిపుణుల సలహా తీసుకోండి.

Read Next Story