Panic Attack: ప్యానిక్ అటాక్ వచ్చినప్పుడు ఏం చేయాలి?

ప్యానిక్ అటాక్ అయిన వెంటనే వాకింగ్ చేయడం అలవాటు చేసుకోండి

ఒక దగ్గర కూర్చొని డీప్‌ బ్రీతింగ్ తీసుకోవడం వంటివి చేస్తూ ఉండాలి

ఇలా లోతుగా శ్వాస తీసుకోవడం వల్ల మెదడుకు ఆక్సిజన్ సరఫరా అవుతుంది రిలాక్స్ అవుతారు

పాటలు వినడం అలవాటు చేసుకోండి

దీంతో మానసిక ఒత్తిడి నుంచి త్వరగా బయటపడతారు

ప్యానిక్ అటాక్ అయినప్పుడు టీ కాఫీ వంటివి తీసుకోవాలి

ప్యానిక్ అటాక్ అయినప్పుడు వెంటనే వైద్యుల సలహా తీసుకోవాలి

ఇలా చేయడం వల్ల త్వరగా ప్యానిక్ అటాక్ నుంచి బయటపడతారు

Read Next Story