అంజి, ఆడు జీవితం సహా ఏళ్లకు ఏళ్లు షూటింగ్ జరుపుకొని రిలీజైన చిత్రాలు ఇవే..

అంజి

కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన ‘అంజి’ మూవీ దాదాపు 5 యేళ్లు షూటింగ్ జరుపుకుంది.

ఆడు జీవితం

పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ఈ సినిమా దాదాపు 16 యేళ్లు షూటింగ్ జరుపుకొని చివరకు విడుదలై సంచలన విజయం సాధించింది.

పాకీజా

రాజ్ కుమార్, మీనా కుమారి ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ సినిమా ‘పాకీజా’ సినిమా విడుదల కావడానికి 16 యేళ్లు పడుతుంది.

మొఘల్ ఏ ఆజమ్

మొఘల్ ఏ ఆజమ్ సినిమా నిర్మాణానికి దాదాపు 14 యేళ్లు పట్టింది.

ధృవ నక్షత్రం..

విక్రమ్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధృవ నక్షత్రం’ ఫస్ట్ పార్ట్ యుద్ధ కాండమ్ సినిమా 11 యేళ్ల తర్వాత విడుదలైంది.

రోబో (ఎంథిరన్)

రజినీకాంత్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ హీరో, హీరోయిన్లుగా నటించిన ‘రోబో’ మూవీ షూటింగ్ కు దాదాపు 10 యేళ్లు పట్టింది.

మేరీ బీవీకి జవాబ్ నహీ..

అక్షయ్ కుమార్, శ్రీదేవి హీరో, హీరోయిన్లుగ నటించిన ‘మేరీ బీవీకి జవాబ్ నహీ’ సినిమా రిలీజ్ కు 10 యేళ్లు పట్టింది.

బ్రహ్మాస్త్ర పార్ట్ -1

రణ్ బీర్ కపూర్, నాగార్జున, అమితాబ్, షారుఖ్ ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా ‘బ్రహ్మస్త్ర - పార్ట్ -1’ షూటింగ్ కు దాదాపు 7 యేళ్లు పట్టింది.

అయలాన్

అయిలాన్ మూవీ శివకార్తికేయన్ హీరోగా నటించిన ఈ చిత్రం దాదాపు 5 యేళ్లు పట్టింది.

Read Next Story