Videos

YSR Jayanthi: ఇంకా అన్నతో తెగని పంచాయితీ.. వేరుగానే వైఎస్సార్‌కు షర్మిల నివాళి

YS Sharmila Prays Tribute To His Father YS Rajasekhara Reddy: ఉమ్మడి ఏపీ సీఎం, తన తండ్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి ఆయన కుమార్తె, కాంగ్రెస్‌ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల నివాళులర్పించారు. 75 జయంతి సందర్భంగా ఇడుపులపాయలో షర్మిల తన తల్లి విజయమ్మతో కలిసి అంజలి ఘటించారు.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More