Videos

CM Jagan : ఆలూరు నియోజకవర్గ నేతలతో సీఎం జగన్ భేటీ

CM Jagan :  పాలనతో పాటు పార్టీ బలోపేతంపైనా ఫోకస్ చేసిన ఏపీ సీఎం జగన్.. వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్షల్లో భాగంగా కర్నూల్ జిల్లా ఆలూరు నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా నేతలకు దిశా నిర్దేశం చేశారు. పార్టీ నేతలంతా సమిష్టిగా పని చేయాలని సూచించారు.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More