Videos

YCP Leader Murdered: నడి రోడ్డుపై వైసీపీ నేత దారుణ హత్య..!

YCP Leader Murdered: ప్రకాశం జిల్లాలో సింగరాయకొండ మండలంలో దారుణ హత్య జరిగింది. పాత కక్షల నేపథ్యంలో జాతీయ రహదారిపై ఓ యువకుడిని లారీతో ఢీకొట్టి కిరాతకంగా హత్య చేశారు. కనుమళ్ల గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. మూలగుంటపాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు పసుపులేటి రవితేజ అక్కడికక్కడే మృతి చెందాడు. పార్టీలోని మరో వర్గంతో విభేదాలే కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

YCP Leader Murdered: ప్రకాశం జిల్లాలో సింగరాయకొండ మండలంలో దారుణ హత్య జరిగింది. పాత కక్షల నేపథ్యంలో జాతీయ రహదారిపై ఓ యువకుడిని లారీతో ఢీకొట్టి కిరాతకంగా హత్య చేశారు. కనుమళ్ల గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది.

Video Thumbnail
Advertisement

YCP Leader Murdered: ప్రకాశం జిల్లాలో సింగరాయకొండ మండలంలో దారుణ హత్య జరిగింది. పాత కక్షల నేపథ్యంలో జాతీయ రహదారిపై ఓ యువకుడిని లారీతో ఢీకొట్టి కిరాతకంగా హత్య చేశారు. కనుమళ్ల గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. మూలగుంటపాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు పసుపులేటి రవితేజ అక్కడికక్కడే మృతి చెందాడు. పార్టీలోని మరో వర్గంతో విభేదాలే కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

View More Videos
Read More