Videos

Brahmastram: బ్రహ్మాస్త్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్ రద్దు వెనక రాజకీయ కారణాలు..?

రణబీర్ కపూర్-అలియా భట్ జంటగా నటించిన 'బ్రహ్మాస్త్రం' ప్రీ రిలీజ్ ఈవెంట్ చివరి నిమిషంలో రద్దయింది. ఈవెంట్‌కు పోలీసులు అనుమతి నిరాకరించడంతో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్‌ నిర్వహించారు. రాజకీయ కారణాలతోనే ఈ ఈవెంట్‌కు అనుమతి నిరాకరించారనే చర్చ జరుగుతోంది.

Video Thumbnail
Advertisement

రణబీర్ కపూర్-అలియా భట్ జంటగా నటించిన 'బ్రహ్మాస్త్రం' ప్రీ రిలీజ్ ఈవెంట్ చివరి నిమిషంలో రద్దయింది. ఈవెంట్‌కు పోలీసులు అనుమతి నిరాకరించడంతో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్‌ నిర్వహించారు. రాజకీయ కారణాలతోనే ఈ ఈవెంట్‌కు అనుమతి నిరాకరించారనే చర్చ జరుగుతోంది.

View More Videos
Read More