Videos

Uppal Skywalk: ఉప్పల్‌ స్కైవాక్‌ ఇరుక్కున లిఫ్ట్‌.. విద్యార్థుల భయాందోళన

Uppal Skywalk Liftb Stuck: హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్కైవాక్‌లో లిఫ్ట్‌ మొరాయించింది. లిఫ్ట్‌లోకి వెళ్లిన అనంతరం తలుపులు తెరచుకోకపోవడంతో ముగ్గురు విద్యార్థులు భయాందోళన చెందారు. వెంటనే పోలీసులకు ఫోన్‌ చేయడంతో వారు వచ్చి తలుపులు తెరవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More