Videos

YS Jagan: మళ్లీ వైఎస్‌ జగన్‌పై దాడి? కలకలం రేపిన ఓ వ్యక్తి

Unknown Person Tries To Attack On YS Jagan: సొంత జిల్లా పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ఊహించని అనుభవం ఎదురైంది. కడప రిమ్స్ ఆస్పత్రిలో పార్టీ కార్యకర్తలను పరామర్శకు వెళ్లిన సమయంలో ఓ వ్యక్తి దూసుకొచ్చాడు. భద్రతా సిబ్బంది అడ్డగించి పక్కకు తీసుకెళ్లారు. అయితే అతడు జగన్‌తో సెల్ఫీ దిగడానికి వచ్చాడని తెలిసింది.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More