Videos

TTD: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి ఆర్‌.కే సింగ్‌

Union Power Minister RK Singh Visited Tirumala Temple

తిరుమల శ్రీవారిని కేంద్రమంత్రి ఆర్ కే సింగ్, మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే దర్శించుకున్నారు. టీటీడీ ఆలయ అధికారులు స్వాగతం పలికారు. టీటీడీ అధికారులు స్వామి వారి వస్త్రాలతో సత్కరించి ప్రసాదం అందించారు. 

Video Thumbnail
Advertisement

Union Power Minister RK Singh Visited Tirumala Temple

View More Videos
Read More