Videos

Munneru Swimmng: మద్యంమత్తులో మున్నేరు నదిలో దూకిన యువకులు

Two Youth Stunts At Nandigama Munneru River: వరదలతో అల్లాడుతుంటే మద్యం మత్తులో నందిగామలో ఇద్దరు యువకులు తుంటరి చర్యకు పాల్పడ్డారు. రూ.2 వేలు బెట్టింగ్‌ వేసుకుని ఈత కోసం ప్రమాదకరంగా ప్రవహిస్తున్న మున్నేరు నదిలో దూకారు. ఒకరు సురక్షితంగా బయటపడగా.. ఓ యువకుడు గల్లంతయ్యాడు. అతడిని పోలీసులు గాలిస్తున్నారు.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More