Videos

Tollywood IT Raids : టాలీవుడ్‌లో ఐటీ రైడ్స్

Tollywood IT Raids : టాలీవుడ్‌ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ మైత్రీ మూవీస్, సుకుమార్ ఆఫీస్‌లో ఐటీ రైడ్స్ అన్న వార్త నేటి ఉదయం నుంచి చక్కర్లు కొడుతోంది. అయితే ఈ ఐటీ రైడ్స్ ఎందుకు చేస్తున్నారు? దీని రిజల్ట్ ఏంటన్నది ఇంకా తెలియడం లేదు.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More