Videos

Tiger scare in Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో పులి కలకలం

Tiger scare in Adilabad: గ్రామాల్లో తిరుగుతూ బిగ్గరగా అరుస్తూ ఊర్లో ఉన్న వాళ్లను కూడా భయపెడుతోంది. పులి గాండ్రింపులు విని జనం ఇళ్లలోంచి బయటికి రావడం లేదు. జనం ఇచ్చిన ఫిర్యాదుతో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు.

Tiger scare in Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో పులి కలకలం ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామాల్లోని వారిని హడలెత్తిస్తోంది. కాగజ్ నగర్ పరిసరాల్లోని గ్రామాల్లో కొద్ది రోజులుగా ఓ పులి సంచరిస్తోంది. ఇప్పటికే ఓ రైతు పులి పంజాకు బలి అవడంతో అక్కడి చుట్టుపక్కల గ్రామాల వారు ఇంట్లోంచి బయటికి వెళ్లాలంటే హడలిపోతున్నారు.

Video Thumbnail
Advertisement

Tiger scare in Adilabad: గ్రామాల్లో తిరుగుతూ బిగ్గరగా అరుస్తూ ఊర్లో ఉన్న వాళ్లను కూడా భయపెడుతోంది. పులి గాండ్రింపులు విని జనం ఇళ్లలోంచి బయటికి రావడం లేదు. జనం ఇచ్చిన ఫిర్యాదుతో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు.

View More Videos
Read More