Videos

Tiger: విజయనగరం జిల్లాలో పెద్ద పులి సంచారం.. భయాందోళనలో జనం

Tiger: విజయనగరం జిల్లాలో పెద్ద పులి కలకలం రేపింది. మెరకముడిదాం మండలం శాతాంవలసలో పెద్దపులి సంచారంతో గ్రామస్తులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. గురువారం రాత్రి మేకల మందపై పెద్దపులి విరుచుకుపడింది.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More