Videos

Thieves caught on Camera: గేటెడ్ కమ్యూనిటీలో చోరీ.. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు

Thieves caught on Camera: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు శివారులోని దేవ్ ప్రైమ్‌లో దొంగలు చోరీకి తెగబడ్డారు. గేటెడ్ కమ్యూనిటీ అయిన దేవ్ ప్రైమ్ విల్లాలో ఫెన్సింగ్ వైర్స్ కట్ చేసిన దొంగలు.. 10వ నెంబర్ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. చోరీకి పాల్పడిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. పూర్తి వివరాలు ఈ కథనంలో వీక్షించండి.

Thieves caught on Camera: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు శివారులోని దేవ్ ప్రైమ్‌లో దొంగలు చోరీకి తెగబడ్డారు. చోరీకి పాల్పడిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

Video Thumbnail
Advertisement

Thieves caught on Camera: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు శివారులోని దేవ్ ప్రైమ్‌లో దొంగలు చోరీకి తెగబడ్డారు. గేటెడ్ కమ్యూనిటీ అయిన దేవ్ ప్రైమ్ విల్లాలో ఫెన్సింగ్ వైర్స్ కట్ చేసిన దొంగలు.. 10వ నెంబర్ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. చోరీకి పాల్పడిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. పూర్తి వివరాలు ఈ కథనంలో వీక్షించండి.

View More Videos
Read More