Videos

Kamareddy: ముదురుతున్న కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదం

Kamareddy master plan controversy: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదం ముదురుతుంది. మాస్టర్ ప్లాన్ రద్దు అయ్యేవరకు ఆందోళనలు చేపట్టాలని అన్నదాతలు డిసైడ్ అయ్యారు. ఇక ఈ నేపథ్యంలో నేటి నుండి నిరసన కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఇవాల్టి నుండి కామారెడ్డి కౌన్సిల్ సభ్యులకు ఈ ప్రతిపాదనలను పంపించనున్నారు. 

Kamareddy: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదం మరింత ముదురుతుంది. మాస్టర్ ప్లాన్ రద్దు అయ్యేవరకు ఆందోళనలు చేపట్టాలని రైతన్నలు డిసైడ్ అయ్యారు. 

Video Thumbnail
Advertisement

Kamareddy master plan controversy: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదం ముదురుతుంది. మాస్టర్ ప్లాన్ రద్దు అయ్యేవరకు ఆందోళనలు చేపట్టాలని అన్నదాతలు డిసైడ్ అయ్యారు. ఇక ఈ నేపథ్యంలో నేటి నుండి నిరసన కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఇవాల్టి నుండి కామారెడ్డి కౌన్సిల్ సభ్యులకు ఈ ప్రతిపాదనలను పంపించనున్నారు. 

View More Videos
Read More