Videos

Assembly Session: సభా సమరానికి వేళాయే.. కేసీఆర్‌ అసెంబ్లీ వస్తారా?

Telangana Monsoon Assembly And Council Session: తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్‌ విడుదలైంది. ఈనెల 23వ తేదీ నుంచి అసెంబ్లీ, 24న మండలి సమావేశాలు ప్రారంభమవుతాయని శాసన వ్యవహారాల శాఖ ప్రకటించింది. 25వ తేదీన ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More