Videos

Ration Cards: తెలంగాణ సర్కార్‌ శుభవార్త.. అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులు

New Ration Cards Will Be Issue From October In Telangana: రేషన్ కార్డులు, హెల్త్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.అక్టోబర్‌లో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్, హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించింది. సోమవారం జరిగిన మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు వివరించారు.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More