Videos

10th Results : మరికాసేపట్లో పది ఫలితాలు

10th Results : తెలంగాణ పది పరీక్ష ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. మధ్యాహ్నం పన్నెండు గంటలకు పరీక్ష ఫలితాలు వెలువడనున్నాయి. మంత్రి సబితా రెడ్డి చేతుల మీదుగా ఈ ఫలితాలు విడుదల చేయనున్నారు.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More