Videos

Superstar Krishna: కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించిన నారా చంద్రబాబునాయుడు

N.Chandrababu Naidu Pays Homage to Super Star Krishna

సూపర్ స్టార్ కృష్ణ మరణవార్త తనను ఇబ్బందికి గురిచేసిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు సినిమాలో ఆయనొక లెజెండ్ అని కీర్తించారు. కృష్ణ భౌతికదేహానికి నివాళులర్పించారు..

Video Thumbnail
Advertisement

N.Chandrababu Naidu Pays Homage to Super Star Krishna

View More Videos
Read More