Videos

Manobala Passed Away: ఇండస్ట్రీలో విషాదం.. స్టార్ కమెడియన్ మనోబాల కన్నుమూత

తమిళ హాస్య నటుడు మనోబాలా (69) కాసేపటి క్రితమే కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆయన కాసేపటి క్రితమే మరణించారు. లివర్ సమస్యలతో ఆయన తుది శ్వాసవిడిచినట్టు తెలుస్తోంది.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More