Videos

Inter State Robbers: తాడేపల్లిలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు.. 145 గ్రాముల బంగారం స్వాదీనం!

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి నుంచి 145 గ్రాముల బంగారం, బైకులను స్వాదీనం చేసుకున్నారు. వీరిని కోర్టులో పవేశపెట్టనున్నారు. 

Tadepalligudem police arrest inter state robbers, recovers 145 grams Gold. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. 

Video Thumbnail
Advertisement

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి నుంచి 145 గ్రాముల బంగారం, బైకులను స్వాదీనం చేసుకున్నారు. వీరిని కోర్టులో పవేశపెట్టనున్నారు. 

View More Videos
Read More