Videos

MP YS Avinash Reddy: ఎంపీ అవినాష్‌ రెడ్డి పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Avinash Reddy Anticipatory Bail Petition: ఎంపీ అవినాష్‌ రెడ్డి ముందుస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నెల 25న హైకోర్టు వెకేషన్ బెంచ్‌కు వెళ్లాలని సూచించింది. అప్పటివరకు అరెస్ట్ చేయొద్దని సీబీఐకి ఆదేశాలు ఇచ్చేందుకు నిరాకరించింది.  

Video Thumbnail
Advertisement

View More Videos
Read More