Videos

Smita Sabharwal Tweet: మరోసారి సంచలన ట్వీట్ చేసిన స్మితా సబర్వాల్!

Smita Sabharwal sensational tweet. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేసే తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్యాంగ్ రేప్ కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ.. ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఆసక్తిగా మారాయి.

Smita Sabharwal Tweet on Madhya Pradesh Gang Rape is Goes Viral. తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Video Thumbnail
Advertisement

Smita Sabharwal sensational tweet. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేసే తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్యాంగ్ రేప్ కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ.. ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఆసక్తిగా మారాయి.

View More Videos
Read More