Videos

Singareni : సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మె

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ కొత్తగూడెంలోని సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట నిరసనకు దిగారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాలు పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. సింగరేణి పరిధిలోని 11 ఏరియాల్లో మొత్తం 28 వేల మంది కార్మికులు శుక్రవారం నుంచి నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నారు. 

Video Thumbnail
Advertisement

View More Videos
Read More