Videos

VK Naresh: నేను పవిత్రా లోకేష్ కలిసే ఉన్నాం: నరేష్

తనకు రమ్య రఘుపతి , రోహిత్ శెట్టి తో  ప్రాణ హాని ఉంది అని కోర్ట్ ను ఆశ్రయించాడు నరేష్. 2010 మార్చ్ 3న బెంగుళూరులో నరేష్‌కు  రమ్యతో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. అయితే పెళ్లికి కట్నం కూడా తీసుకోలేదని క్లారిటీ ఇచ్చాడు. రమ్యకు 30 లక్షల బంగారం చేయించింది అంటూ తన అమ్మ విజయ్ నిర్మల గురించి చెప్పాడు. పెళ్లి అయిన కొన్ని నెలల నుండే వేదింపులు మొదలయ్యాయని, తన తల్లితో పాటుగా బెంగళూరులోనే ఉండాలని రమ్య షరతు విధించిందట.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More