Videos

Russia-Ukraine War: రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం.. బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన కీవ్‌!

Fierce war continues between the Russian and Ukrainian forces. రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో సోమవారం ఉదయం పేలుళ్లు సంభవించాయి. ఉక్రెయిన్‌పై రష్యా మిస్సైళ్ల వర్షం కురిపిస్తోంది.  విరామం తర్వాత కీవ్‌లోని అనేక ప్రాంతాల్లో పేలుళ్లు జరగగా.. అక్కడ పొగలు కమ్ముకున్నాయి. 

Russia-Ukraine War: Russian Missiles Hit Ukraine. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో సోమవారం ఉదయం పేలుళ్లు సంభవించాయి. ఉక్రెయిన్‌పై రష్యా మిస్సైళ్ల వర్షం కురిపిస్తోంది.  

Video Thumbnail
Advertisement

Fierce war continues between the Russian and Ukrainian forces. రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో సోమవారం ఉదయం పేలుళ్లు సంభవించాయి. ఉక్రెయిన్‌పై రష్యా మిస్సైళ్ల వర్షం కురిపిస్తోంది.  విరామం తర్వాత కీవ్‌లోని అనేక ప్రాంతాల్లో పేలుళ్లు జరగగా.. అక్కడ పొగలు కమ్ముకున్నాయి. 

View More Videos
Read More