Chaknawadi: గోషామహల్ చాక్నవాడిలో కొనసాగుతున్న సహాయక చర్యలు
Road Collapsed in Chaknawadi of Goshamahal: హైదరాబాద్: నగరంలోని గోషామహల్ చాక్నవాడిలో శుక్రవారంనాడు పెద్దనాలా కుంగిపోయి, కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలు పడిపోయాయి. ఘటనలో పలువురు గాయపడగా సహాయక చర్యలు చేపట్టారు పోలీసులు.
By clicking “Accept All Cookies”, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.