Videos

Rishi Sunak: చైనాపై రిషి సునక్‌ సంచలన వ్యాఖ్యలు

Rishi Sunak about china: బ్రిటన్ ప్రధాని రేసులో దూసుకెళ్తున్న భారత సంతతికి చెందిన రాజకీయ నేత రిషి సునాక్ తాజాగా చైనాపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ను చైనా లక్ష్యంగా చేసుకుందన్న సునాక్...డ్రాగన్ కంట్రీని నిలువరించే వ్యూహాలు తన వద్ద ఉన్నాయని రిషి చెప్పారు. 

Rishi Sunak: చైనాపై నిప్పులు చెరిగారు రిషి సునాక్. డ్రాగన్ కంట్రీని నిలువరించే ప్లాన్ తన దగ్గర ఉందని ఆయన అన్నారు. 
 

Video Thumbnail
Advertisement

Rishi Sunak about china: బ్రిటన్ ప్రధాని రేసులో దూసుకెళ్తున్న భారత సంతతికి చెందిన రాజకీయ నేత రిషి సునాక్ తాజాగా చైనాపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ను చైనా లక్ష్యంగా చేసుకుందన్న సునాక్...డ్రాగన్ కంట్రీని నిలువరించే వ్యూహాలు తన వద్ద ఉన్నాయని రిషి చెప్పారు. 

View More Videos
Read More