Videos

Jagannath Rath Yatra: హైదరాబాద్‌లో రోడ్డు ఊడ్చిన రేవంత్‌ రెడ్డి

Revanth Reddy Sweeps In Jagannath Rath Yatra: హైదరాబాద్‌లో జరిగిన పూరి జగన్నాథ రథయాత్రలో రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు. ఇస్కాన్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ స్టేడియం వద్ద ఆదివారం రథయాత్ర జరిగింది. ఈ యాత్రలో భక్తులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగారు.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More