Videos

Rain Alert For Telangana: తెలంగాణకు రెయిన్ అలర్ట్

Rain Alert: రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
 

Video Thumbnail
Advertisement

View More Videos
Read More