Videos

Queen Elizabeth-2 Funeral: ఘనంగా క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలు

Queen Elizabeth-2 Funeral: బ్రిటన్ ను ఏడు దశాబ్దాలకు పైగా పాలించిన క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలు (Queen Elizabeth-2 Funeral) సోమవారం రాత్రి లండన్‌ విండ్సర్‌ క్యాజిల్‌లోని సెయింట్‌ జార్జి చాపెల్‌లో ముగిశాయి. క్వీన్ కు చివరిసారిగా వీడ్కోలు చెప్పేందుకు వందలాధి దేశాధినేతలు, చక్రవర్తులు, రాణులు, లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. 

Queen Elizabeth-2 Funeral: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 అంత్యక్రియలు లండన్‌ విండ్సర్‌ క్యాజిల్‌లోని సెయింట్‌ జార్జి చాపెల్‌లో సోమవారం రాత్రి ముగిశాయి.  

Video Thumbnail
Advertisement

Queen Elizabeth-2 Funeral: బ్రిటన్ ను ఏడు దశాబ్దాలకు పైగా పాలించిన క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలు (Queen Elizabeth-2 Funeral) సోమవారం రాత్రి లండన్‌ విండ్సర్‌ క్యాజిల్‌లోని సెయింట్‌ జార్జి చాపెల్‌లో ముగిశాయి. క్వీన్ కు చివరిసారిగా వీడ్కోలు చెప్పేందుకు వందలాధి దేశాధినేతలు, చక్రవర్తులు, రాణులు, లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. 

View More Videos
Read More