Videos

Priyanka Gandhi: మునుగోడు ఉప ఎన్నికపై ప్రియాంక గాంధీ స్పెషల్ ఫోకస్..

Priyanka Gandhi: తమ సిట్టింగ్ స్థానమైన మునుగోడును తిరిగి దక్కించుకునేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. పార్టీలో అంతర్గత పోరుకు చెక్‌ పెట్టి..కేడర్ లో ఉత్సాహం నింపేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే మునుగోడులో బీజేపీ, టీఆర్ఎస్ దూకుడు మీద ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకగాంధీ నేరుగా రంగంలోకి దిగుతున్నారు. తెలంగాణ పర్యటనకు సిద్ధమవుతున్నారు. మునుగోడులో భారీ బహిరంగలో పాల్గొనేందుకు సర్వం సిద్ధం చేశారు.

Priyanka Gandhi: తమ సిట్టింగ్ స్థానమైన మునుగోడును తిరిగి దక్కించుకునేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. పార్టీలో అంతర్గత పోరుకు చెక్‌ పెట్టి..కేడర్ లో ఉత్సాహం నింపేందుకు చర్యలు చేపట్టింది.

Video Thumbnail
Advertisement

Priyanka Gandhi: తమ సిట్టింగ్ స్థానమైన మునుగోడును తిరిగి దక్కించుకునేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. పార్టీలో అంతర్గత పోరుకు చెక్‌ పెట్టి..కేడర్ లో ఉత్సాహం నింపేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే మునుగోడులో బీజేపీ, టీఆర్ఎస్ దూకుడు మీద ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకగాంధీ నేరుగా రంగంలోకి దిగుతున్నారు. తెలంగాణ పర్యటనకు సిద్ధమవుతున్నారు. మునుగోడులో భారీ బహిరంగలో పాల్గొనేందుకు సర్వం సిద్ధం చేశారు.

View More Videos
Read More