Videos

Priyanka Gandhi : కేసీఆర్ ప్రభుత్వంపై ప్రియాంక గాంధీ సెటైర్లు

Priyanka Gandhi : తెలంగాణ అమరవీరులు ఏ లక్ష్యంతో అయితే ఉద్యమం చేశారో.. ఆ లక్ష్యం నెరవేరడం లేదని ప్రియాంక గాంధీ అన్నారు. సరూర్ నగర్‌లో నిర్వహించిన యువ సంఘర్షణ సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం నిప్పులు చెరిగింది.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More