Videos

Prime Minister Narendra Modi: సినిమాలపై అనవసర వ్యాఖ్యలొద్దు: ప్రధాని మోదీ..

Prime Minister Narendra Modi: పఠాన్‌ చిత్రంపై వివాదం కొనసాగుతోన్న వేళ.. సినిమాల విషయంలో ప్రధాని మోదీ కీలక సూచనలు చేశారు.  అసంబద్ధ విషయాలపై అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని పార్టీ నేతలకు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. దేశ అభివృద్ధి కోసం బీజేపీ నేతలు కష్టపడుతున్నారని,  కానీ కొందరు సినిమాల వంటి సంబంధం లేని అంశాలపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.  అవి టీవీల్లో పదే పదే ప్రసారమవుతున్నాయని చెప్పారు. దీంతో పార్టీ అభివృద్ధి అజెండా పక్కకు పోతోందని,  అలాంటి అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని పార్టీ నేతలకు ప్రధాని  హెచ్చరించారు.

Prime Minister Narendra Modi: పఠాన్‌ చిత్రంపై వివాదం కొనసాగుతోన్న వేళ.. సినిమాల విషయంలో ప్రధాని మోదీ కీలక సూచనలు చేశారు.  అసంబద్ధ విషయాలపై అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని పార్టీ నేతలకు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు.

Video Thumbnail
Advertisement

Prime Minister Narendra Modi: పఠాన్‌ చిత్రంపై వివాదం కొనసాగుతోన్న వేళ.. సినిమాల విషయంలో ప్రధాని మోదీ కీలక సూచనలు చేశారు.  అసంబద్ధ విషయాలపై అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని పార్టీ నేతలకు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. దేశ అభివృద్ధి కోసం బీజేపీ నేతలు కష్టపడుతున్నారని,  కానీ కొందరు సినిమాల వంటి సంబంధం లేని అంశాలపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.  అవి టీవీల్లో పదే పదే ప్రసారమవుతున్నాయని చెప్పారు. దీంతో పార్టీ అభివృద్ధి అజెండా పక్కకు పోతోందని,  అలాంటి అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని పార్టీ నేతలకు ప్రధాని  హెచ్చరించారు.

View More Videos
Read More