Videos

Chandrababu Naidu Arrest: చంద్రబాబు అరెస్ట్‌తో జగన్ హీరో అయ్యాడు: కొమ్మినేని

చంద్రబాబును అరెస్ట్ చేసి జగన్ హీరో అయ్యారని ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. బాబు అరెస్ట్ చేశారు కాబట్టే అధికారులు అరెస్ట్ చేశారన్నారు. వ్యవస్థలను మెనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని తెలిపారు.  

Video Thumbnail
Advertisement

View More Videos
Read More